Categories
Allgemein

asparagus uses in telugu

ఇంకా, ఆధునిక వైద్యంలో కూడా శతావరి సహజ సూక్ష్మక్రిమినాశినిగా తన సామర్థ్యాన్ని చారావచ్చని చెప్పవచ్చు. సంతానోత్పత్తి సమస్యలున్నవారు గర్భం దాల్చడానికి కొన్ని నెలల ముందుగానే శతావరి సేవనాన్ని ఓ క్రమపద్ధతిలో మొదలుపెట్టడం మంచిది. जाने-माने डॉक्टरों द्वारा लिखे गए लेखों को पढ़ने के लिए myUpchar पर लॉगिन करें. గతంలో మానని ఎన్నో రోగాలకు ఇప్పుడు మందులతో మాన్పగల్గిన చికిత్సలున్నాయి. ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న వ్యాధులు మరియు ఆరోగ్య సమస్యలు చాలవన్నట్లు దిననిత్యం మనమెదుర్కొనే ఒత్తిడి మరియు ఆహారంలో చోటు చేసుకొంటున్న విధాయితాహారాలు (processed foods) మన జీవితం యొక్క నాణ్యతను మరింత చెత్తగా మారుస్తోంది. వ్యాధినిరోధక టీకామందుల యొక్క సమర్ధత మరియు పనితీరును మెరుగుపర్చడానికి ఆ టీకాలు వేయడంతోపాటు సహాయకారిగా ఇచ్చే  పదార్థమే అనుపానం. Any of various perennial plants of the genus. By using our services, you agree to our use of cookies. Clinical efficacy of Ayurveda treatment regimen on Subfertility with Poly Cystic Ovarian Syndrome (PCOS). ఇదెందుకంటే పరిపూర్ణ సౌలభ్యం కారణంగానే-పచ్చి శతావరి చేదుగా ఉంటుంది, కనుకనే చూర్ణం సేవించడం జరుగుతోంది. అపరిశుభ్ర  పరిస్థితులు మరియు ఆరోగ్య పరిరక్షణ గురించిన సమాచారం లేకపోవడమే ఈ వ్యాధి నిష్పత్తి మరింత తీవ్రంగా ఉండటానికి ప్రధాన కారణం. derived saponins in antibody production, allergic response and pro-inflammatory cytokine modulation. ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో చేసే సంపూర్ణ చికిత్స మీ శరీరంలో దాపురించే ద్వితీయ సంక్రమణాల్ని నయం చేయడమే గాక మీ రోగనిరోధక వ్యవస్థను మరింత బలపరచి, అటుపై ఏ ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి. By using our services, you agree to our use of cookies. Preservative effect of Asparagus racemosus: A novel additive for bioactive edible films for improved lipid oxidative stability and storage quality of meat products. కానీ, ఇందులో  రోగికి తినబెట్టిన ఆహారం ప్రణాళిక మరియు సాధారణ పర్యవేక్షణ వంటి పలు అంశాలు కీలకంగా ఉన్నాయి. చుండ్రు మరియు “సెబోరెయిక్ డెర్మటైటిస్స్” (తామర మరియు సోరియాసిస్ వంటి చర్మం-డంబంధమైన దురదలన్నిటి చర్మసమస్య.) ఇటీవలి కొన్ని అధ్యయనాల సూచనల మేరకు శతావరి వేర్ల నుండి తీసిన మిథనాల్ సారం దోమల్ని, వాటి  లార్వా, గుడ్లను సైతం అద్భుతంగా చంపేస్తాయి. మీ జీవితవిధానం చాలా ఒత్తిడితో కూడుకొని ఉందా? దోమల నివారణకు సాధారణంగా ఉపయోగించే రసాయనిక-ఆధారితమైన జాగ్రత్తలు ఒకటి లేదా రెండు దుష్ప్రభావాలను కలిగించొచ్చు. It was botanically described in 1799. శతావరి ఓ అనామ్లజనిగా శరీరంలో స్వేచ్ఛా రాశుల్ని పూర్తిగా తొలగించేందుకు సహాయపడుతుంది, తద్వారా, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి, ముఖ్యంగా యువకులలో, కీళ్ళనొప్పులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆడవారికి బాగా ఉపయోగపడే  సుప్రసిద్ధ మూలికలలో శతావరి ఒకటి. ఇది చర్మ-సంబంధమైన అంటువ్యాధికి (సంక్రమణకు) సంకేతంగావచ్చు. అదనంగా, అధ్యయనాలు చాటుతున్నదేమంటే శతావరి ఓ చక్కటి నొప్పి నిరోధకంగా పని చేయడం మూలంగా ఇది కీళ్ళలో వచ్చే వాపు మరియు కీళ్ళ నొప్పులకు విరుగుడుగా పని చేస్తుంది. [6] The key pharmacologic constituents of shatavari are steroidal saponins, mucilage, and alkaloids. ఈ రోజుల్లో యువతరానికి కూడా దాపురిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఎముక సంబంధితమైన కీళ్ళవాపు  ఒకటి. Ovicidal, larvicidal and adulticidal properties of Asparagus racemosus (Willd.) తద్వారా కడుపులో పుండ్లు (లేక కడుపులో పూత/పేగుపూత అని కూడా అంటారు దీన్ని) ఏర్పడటానికి దారితీస్తుంది. ఆధునిక వైద్య శాస్త్రం కూడా సహజ మూలికలను మందులుగా ఉపయోగించడం వైపు వేగంగా ప్రయత్నాలు సాగిస్తోంది. తద్వారా, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా తగ్గిస్తూ రోగికి సహాయం చేస్తుందీ మూలిక. శతావరి (ఆస్పరాగస్) మొక్క మరియు దీన్ని ఎలా ఉపయోగించాలి - Asparagus plant and how is Shatavari used in Telugu శతావరి ఏడాదంతా లభ్యమయ్యే మొక్క. asparagus translation in English-Telugu dictionary. తద్వారా శరీరంలో మరిన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి శతావరి తోడ్పడి సంక్రమణవ్యాధుల్ని మరింత సమర్థవంతంగా చంపుతుందని అధ్యయనకారులు సూచించారు. Immunomodulatory activity of Asparagus racemosus on systemic Th1/Th2 immunity: implications for immunoadjuvant potential. Immunopotentiating significance of conventionally used plant adaptogens as modulators in biochemical and molecular signalling pathways in cell mediated processes. పైన ఉదహరించినవి ఏవీ మీ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మీకు ఆమ్లత్వం, గుండెమంట వంటి బాధలు దాపురించినా ఆశ్చర్యం ఏమీ లేదు. వాణిజ్యపరంగా శతావరి కాప్సూల్స్,  గుళికలు, మరియు (కణికలు) గ్రాన్యూల్స్ రూపంలో లభిస్తుంది. అంతేకాకుండా, శతావరి కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్య వ్యవస్థ ఏర్పడడం వల్ల వారికి పొత్తి కడుపులో వచ్చే నొప్పి లేక తిమ్మిరి కూడా తక్కువై నొప్పి లేని ఋతుచక్రం వారి సొంతమవుతుంది. ఇటీవలే జరిపిన అధ్యయనాలు చెబుతున్నదాని ప్రకారం అనేక మాంస-సంబంధమైన ఉత్పత్తుల్నీ ప్యాక్ చేసేందుకు శతావరిని ఖాద్యయుతమైన జీవపొర  (బయోఫిల్మ్)గా తయారు చేయవచ్చని. చర్మ వ్యాధి చికిత్సలో శతావరి చాలా ప్రభావకారిగా ఉంటుంది. ఇది ఎందుకంటే శతావరి యొక్క అనామ్లకారి, మరియు యాంటిబాక్టీరియల్ లక్షణాల కారణంగానేనని పరిశోధకులు  భావిస్తున్నారు. అయితే, మానవుడికొచ్చే అతిసారం మరియు విరేచనాలను చికిత్స చేయడంలో శతావరి మోతాదు మరియు చర్యలను పరీక్షించే నిమిత్తమై అధ్యయనాలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి, మీ వెంట్రుకల ఆరోగ్యానికి శతావరిని ఉపయోగించే ముందు మీ ఆయుర్వేద డాక్టర్తో మాట్లాడడం మంచిది. కనుక బాలింత స్త్రీలకు ఈ మూలికను సేవించేందుకు ఇచ్చేటందుకు ముందుగా మీ ఆయుర్వేద డాక్టర్తో సంప్రదించడం మంచిది. శతావరి సేవనం మహిళల్లో అధిక లైంగిక శక్తిని పెంచడమే కాక వారి గర్భాశయం సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శతావరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of shataavari in Telug, మహిళలకు శతావరి ప్రయోజనాలు - Shatavari benefits for woman in Telugu, పురుషులకు శతావరి ప్రయోజనాలు - Shatavari benefits for men in Telugu, బాలింత తల్లులకు శతావరి ప్రయోజనాలు - Shatavari benefits for nursing mothers in Telugu, ఒత్తిడిని తగ్గించేందుకు శతావరి - Shataavari helps in reducing stress in Telugu, అనామ్లజనిగా శతావరి - Shatavari, the antioxidant in Telugu, కడుపులో పుండ్లకు శతావరి - Shataavari for ulcers in Telugu, సూక్ష్మజీవనాశినిగా శతావరి ప్రయోజనాలు - Shataavari benefits as an antibiotic in Telugu, కీళ్లవాపుల నొప్పినివారిణిగా శతావరి - Shatavari for arthritis as an anti-inflammatory in Telugu, అతిసారం చికిత్సకు శతావరి - Shatavari for treating diarrhoea in Telugu, మూత్రవిసర్జనకారిగా శతావరి - Shatavari as a diuretic in Telugu, జుట్టు మరియు నెత్తిచర్మారోగ్యానికి శతావరి - Shatavari benefits for hair and scalp in Telugu, చెక్కెర వ్యాధికి శతావరి ప్రయోజనాలు - Shatavari benefits in diabetes in Telugu, రోగనిరోధకతను పెంచే శతావరి - Shatavari for improving immunity in Telugu, రోగనిరోధకాలకు అనుపానకారిగా శతావరి - Shatavari as immunoadjuvant in Telugu, దోమకారక వ్యాధులను నివారించడంలో శతావరి శక్తి - Shatavari potential in preventing mosquito-borne diseases in Telugu, శతావరి (ఆస్పరాగస్) మొక్క మరియు దీన్ని ఎలా ఉపయోగించాలి - Asparagus plant and how is Shatavari used in Telugu, శతావరి మోతాదు - Shatavari dosage in Telugu, శతావరి దుష్ప్రభావాలు - Shatavari side effects in Telugu, Planet Ayurveda Female Health Support Capsules, Plant profile, phytochemistry and pharmacology of Asparagus racemosus (Shatavari): A review. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే అధిక ఆమ్లాల ప్రభావాల నుండి కడుపు తనను తానూ రక్షించుకోలేకపోయినప్పుడు ఆ ఆమ్లాలు కడుపు లోపలి భాగాలను కాల్చడానికి (బర్న్ చేయటానికి) మొదలు పెడతాయి. అయినప్పటికీ, మానవులలో శతావరి ఖచ్చితంగా చనుపాల ఉత్పత్తిని పెంచుతుందనే విషయాన్ని నిరూపించిన పరీక్షలు ఇప్పటికీ జరగలేదు. శతావరి యొక్క అన్ని ఔషధ ప్రయోజనాలను కలిగిఉండే ప్రధాన భాగమే దీని వేరు, అంటే గడ్డల (కందిల మూలములు) రూపంలో ఉండే శతావరి వేర్లు. Identification of antioxidant compound from Asparagus racemosus. ఆ పరిశోధన కనుగొన్నదేమంటే క్షీరదాలైన (అంటే తమ పిల్లలకు స్తన్యంతో పాలిచ్చే) జీవులన్నీ శతావరిని సేవించడం మూలంగా ఆ జీవుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. జంతువులపై శతావరి ప్రభావాలపై జరిపిన అధ్యయనాల ప్రకారం, ఈ మూలికా సేవనం మూత్రపిండాల రాళ్ళను విచ్ఛిన్నం చేస్తుందని తేలింది. కానీ ఈ అధ్యయనాలన్నీ ఎక్కువగా విజయవంతమయ్యాయి కానీ, అవన్నీ జంతువులపై జరిపిన అధ్యయనాలే, మానవులపై కాదు. Antisecretory and antiulcer activity of Asparagus racemosus Willd. మార్కెట్లో వాణిజ్యపరంగా లభించే అనేక మందులు రసాయనపదార్థాలతో కూడుకున్నవి మరియు ఇవి చాలా ప్రభావవంతమైన దుష్ప్రభావాలను కలుగజేసే విగా ఉంటాయి. కానీ ఈ మూలిక  సామర్థ్యం కేవలం ఒక్క ఆడవారికి మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. శతావరి యొక్క సూక్ష్మజీవనాశక (antimicrobial) తత్వాలను పరీక్షించేందుకు పలు అధ్యయనాలు నిర్వహించారు. (మరింత సమాచారం: రొమ్ము పాలను పెంచే ఆహారాలు). (ఈ మొక్క అనేక సంవత్సరాలు జీవించి ఉంటుంది), ఇది ఆలంబనగా ఉండే కలప కాండాల  సహాయంతో 1-2 మీటర్ల ఎత్తుకు ఎగబాకుతుంది. ప్రతి అధ్యయనం కూడా శతావరి యొక్క వేరు మరియు ఆకు చూర్ణం పలు రకాలైన సూక్ష్మజీవులను నాశనం చేయటంలో ప్రభావవంతంగా పని చేసినట్లు పేర్కొంది. వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి ఉత్సుకత మరియు అవగాహన పెంపొందించడానికి చాలా కార్యక్రమాలే ఉన్నప్పటికీ, ఆయా కాలాల్లో దోమల పెరుగుదలను మనం పూర్తిగా ఆపలేము. [12], Learn how and when to remove this template message, The Ley Group: Combinatorial Chemistry and total synthesis of natural products, Total Synthesis Of The Antitumor Agent Asparagamine A, "Steroidal saponins from Asparagus racemosus", https://web.archive.org/web/20101001013838/http://www.toddcaldecott.com/index.php/herbs/learning-herbs/331-shatavari, https://en.wikipedia.org/w/index.php?title=Asparagus_racemosus&oldid=971937363, Articles with unsourced statements from November 2013, Articles needing additional references from March 2019, All articles needing additional references, Creative Commons Attribution-ShareAlike License, This page was last edited on 9 August 2020, at 05:24. రోగనిరోధక మిశ్రకాలు మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి మరియు మన శరీరంలో దాపురించే అంటువ్యాధులతో పోరాడడానికి మనకు సహాయపడే మందులివి. ఈ ఆమ్లాలు మనం తీసుకునే ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో మరియు కడుపులో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించటానికి సహాయపడి పొట్టను ఆరోగ్యాంగా ఉంచుతాయి. ఆడవారి శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడానికి మరియు మహిళల సంతానోత్పత్తిని శతావరి మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, అదనపు లవణాలు మరియు నీటిని బయటకు పంపేయడం ద్వారా శతావరి మూత్రపిండాలను శుభ్రం చేస్తుంది. శతావరిని సేవించడం మూలంగా మెదడుకు గల మార్గంపై ఇది ప్రభావవంతంగా పనిజేసి శరీరంలోని ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లను తగ్గిస్తుందని తద్వారా ఒత్తిడి లేని ప్రశాంతమైన మనసు ఏర్పడుతుందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. మీరు తీసుకునే ఆహారంలో  చాలా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ లు, మసాలాలు ఎక్కువగా కల్గిన ఆహారాలు తీసుకోవడం జరుగుతోందా?

Zte Blade 10 Prime Case, How To Press Flowers With An Iron, Lg Tv Webcam Compatibility, 1000 Gallon Water Truck, Is Joyful Noise On Disney Plus, Baba Ramdev House, I Think I 'm Okay Machine Gun Kelly Acapella, Best Sellers On Dhgate, Plants In A Box Review, 4 Thread Embroidery Machine, Align-self Not Working Firefox, Blm Bears Ears, Church Of Christ Judgement Day, Cessna Aviation Bankstown, 33 Tire And Wheel Packages, Joseph Robinson Dad, Ncaa Division Iii Men's Basketball Tournament Bracket, Easy Woodworking Design, Buluan Island Zamboanga Sibugay, 2012 Mercedes E300 Specs, Flexor Digitorum Profundus Nerve Supply, Why Is The Ozone Layer Important, Jessamyn Stanley Online Yoga, Naruto Hand Signs For Summoning Jutsu, 15-minute Watercolor Masterpieces Vk, Dryopteris Affinis Stablerii, Places In My Town, Shirley Tomato Plants For Sale, Screaming Tree Treble Booster,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *